సుమి బ్లూ డైమండ్ TM అంటే ఏమిటి?

సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో కొత్త సాంకేతికత మరియు ఉత్పత్తుల్ని తయారు చేయడానికి ప్రసిద్ది చెందింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న తమ పరిశోధనా కేంద్రాలలో పని చేస్తున్న ప్రపంచంలోని ఉత్తమమైన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు శ్రమపడిన తరువాత, భారతదేశపు రైతులు కోసం ఉపయోగకరమైన ఉత్పత్తిని తయారు చేసారు.

సుమి బ్లూ డైమండ్TM కూడా అలాంటి శ్రమ యొక్క ఫలితం. సుమి బ్లూ డైమండ్ TM ని యూఎస్ కి చెందిన సుమిటోమో కెమికల్ యొక్క అనుబంధ సంస్థ వేలెంట్ బయోసైన్స్ తయారు చేసింది. ఈ సంస్థ సేంద్రీయ ఉత్పత్తులు తయారీదారుల్లో అతి పెద్ద కంపెనీగా పరిగణన చేయబడింది.


సుమి బ్లూ డైమండ్ TM లో ఉన్న హార్మోన్స్ వరి పంట దిగుబడి మరియు నాణ్యతని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి. వరి పంట రైతులు బ్లూ డైమండ్ ని తమ మొదటి ఎంపికగా ఎన్నుకున్నరు మరియు దాని వాడకంతో ఎంతో సంతృప్తి చెందారు.

సుమి బ్లూ డైమండ్ TM ప్రత్యేకత ఏమిటి ?


 

పేటెంట్ గల టెక్నాలజీ.

కేంద్రీయ కీటకనాశిని బోర్డ్ ద్వారా ధృవీకరించబడింది.

మూల పదార్థం అమెరికా నుండి దిగుమతి చేయబడింది.

నూతన తయారి విధానం.

ఉపయోగించడం సులభం.

నేల మరియు పర్యావరణానికి సురక్షితమైనది.

 

Sumi Blue Diamond Pack shot and icon

సుమి బ్లూ డైమండ్ TM యొక్క ప్రయోజనాలు ఏమిటి ?


వరి పంటను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది - వరి పంట ప్రారంభ దశలో మొక్కలకు పోషకాలు అందడం అత్యంత ముఖ్యమైనది, సంపూర్ణ మైన అభివృద్ధి వరి మొక్కలకు కిరణ జన్య సంయోగ క్రియని పెంచడంలో సహాయపడుతుంది.

సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం వలన వరి పంట లో పచ్చదనం పెరుగుతుంది మరియు వరి పంట ఏపుగా బలంగా మరియు ధూడంగా పెరగడానికి దొహద పడుతుంది.

పిలకల సంఖ్యని పెంచుతుంది/ఎక్కువ కొమ్మలు - సుమి బ్లూ డైమండ్ TM వలన వరి మొక్కలలో పిలకల సంఖ్య పెరుగుతుంది. పిలకలు యొక్క అత్యధిక ఉత్పత్తి సాధారణంగా నాట్లు వేసిన ముప్పై నుండి నలభై రోజులు లోగా జరుగుతుంది వరిలో ఆరంభపు పిలకలు ప్రత్యామ్నాయ నమూనాలో ప్రధానమైన కటింగ్ నుండి తలెత్తుతుంది. ప్రాథమిక పిలకలు రెండవ రకం పిలకలకు జన్మనిస్తాయి. రెండవ రకం పిలకలు మూడవ రకం పిలకల్ని రూపొందిస్తాయి.

ప్రత్యేకమైన పిలకలు అనేవి ఒక స్వతంత్రమైన మొక్క మరియు సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం ద్వారా పిలకల సంఖ్యలో అభివృద్ధి కలుగుతుంది, దీని ద్వారా కంకుల సంఖ్య పెరుగుతుంది.

వరి నాణ్యత మరియు కంకుల సంఖ్యని పెంచుతుంది - సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం ఆరంభించిన నాటి నుండి వరి మొక్కలు లోపల సక్రియ కలుగుతుంది, దీని వలన మొక్కలకు తగిన అభివృద్ధి కలుగుతుంది మరియు పిలకల సంఖ్యలో వృద్ధి కలుగుతుంది.

సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడం వలన వరి పంట లొ కేశాలు ఒకే సమయంలో బయటకు వస్తాయి, మరియు కంకుల సంఖ్య కూడా పెరుగుతుంది.

సుమి బ్లూ డైమండ్ TM వలన కలిగిన ఫలితం


Sumi Blue Diamond in Paddy Crop

Sumi Blue Diamond in Paddy Crop

Sumi Blue Diamond in Paddy Crop

సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించే విధానం మరియు మోతాదు ఏమిటి ?


సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించవలసిన మోతాదు - వరి పంటలో 5 కిలోల సుమి బ్లూ డైమండ్ TM ని ప్రతి ఎకరానికి ఉపయోగించాలి.

సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాల్సిన సమయం - వరి నాట్లు వేసిన 10 నుండి 25 రోజుల లోగా వరిలో సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాలి.

డీఎస్ఆర్ వరిలో సుమి బ్లూ డైమండ్ TM ని విత్తిన 20-30 రోజులు లోగా ఉపయోగించాలి.

సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాల్సిన విధానం - సుమి బ్లూ డైమండ్ TM ని సిఫారసు చేసిన మోతాదులో ఎరువుతో పాటు మరియు దానిని మాత్రమే చల్లే ప్రక్రియ ద్వారా ఉపయోగించవచ్చు.

సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించడానికి ముందు జాగ్రత్తలు - ఉత్తమమైన ఫలితాలు కోసం సుమి బ్లూ డైమండ్ TM ని చెప్పిన మోతాదులో పూర్తిగా ఉపయోగించాలి.

సుమి బ్లూ డైమండ్ TM ని కేవలం చల్లడానికి మాత్రమే ఉపయోగించండి.

సుమి బ్లూ డైమండ్ TM విషయంలో రైతుల అభిప్రాయం


మీరు సుమి బ్లూ డైమండ్ TM ని ఉపయోగించాలని కోరుకుంటున్నారా ?

ఒకవేళ మీరు సుమి బ్లూ డైమండ్ TM ని కొనుగోలు చేయాలని కోరుకుంటే దయచేసి సంప్రదించండి.


పంజాబ్, హర్యానా - 9779901179

కర్ణాటక, తమిళనాడు - 9994327898

మధ్యప్రదేశ్, గుజరాత్ - 7869910506

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 7675932211

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ - 9779901179

బీహార్, జార్ఖండ్ - 9939255411

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ - 9410043107

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ - 7720090860

పశ్చిమ బెంగాల్, ఒడిశా - 9679986336

అస్సాం - 9401402830

మీరు వరి పంట మరియు సుమి బ్లూ డైమండ్ TM కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలని కోరుకుంటే దయచేసి మీ ఫోన్ నంబర్ మరియు జిల్లా రాయండి*

*Your privacy is important to us. We will never share your information

భద్రతా సలహాలు: Safety Tip

***ఈ వెబ్ సైట్లో ఇచ్చిన సమాచారం కేవలం సూచించడానికి మాత్రమే. ఉపయోగించడానికి పూర్తి వివరాలు మరియు ఆదేశాలు కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్ మరియు కరపత్రం చూడండి.
సంప్రదించండి.